Home Political news అందరికీ దీపావళి శుభాకాంక్షలు – మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు

అందరికీ దీపావళి శుభాకాంక్షలు – మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు

4
0

 విజయవాడ

30-10-2024

అందరికీ దీపావళి శుభాకాంక్షలు – మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు 

దీపావళి పండుగ శుభ సందర్భంగా, మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు  నగర ప్రజలకు మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలియజేసారు శ్రీ కృష్ణ భగవానుడి అస్సిసులతో ప్రతి ఇంట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నగర ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here