1-11-2024
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి
ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఈ పండగ ప్రజలందరికీ వెలుగులు నింపాలని మాజీ కేంద్రమంత్రివర్యులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మా కుటుంబ సభ్యులతో సహా ప్రజలందరికీ ఈ దీపావళి శుభాకాంక్షలు( సుజనా చౌదరి) తెలిపారు
ప్రజలందరికీ
చీకటి పారదోలి, వెలుగులను విరజిమ్మే దీపావళి ప్రజల జీవితాల్లో మరిన్ని ప్రగతి కాంతులు శ్రీ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకి ఉండాలని
అంధకారం తొలిగిపోయి అధికారంలో బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి పాలనలో వెన్నెల వెలుగు తెలుగు లోగిళ్లలో ప్రసరిస్తుంది
రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తోంది. ఈ శుభ సమయంలో విచ్చేసిన..తొలి దివ్య దీపావళికి స్వాగతం..సుస్వాగతం
ఈ దీపాల పండుగ ప్రజలందరికీ అలాగే కూటమి బిజెపి జనసేన పార్టీ నాయకులకి టిడిపి పార్టీ నాయకులకి అధ్యక్షులు కి పదాధికారులకి అందరికీ దీపావళి పండుగ ప్రజలు జీవితాల్లో సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు, తీసుకురావాలి
శ్రీ లక్ష్మీదేవి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిపై వుండాలి ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపారు