సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు

6
0

 1-11-2024

ధి:1-11-2024 శుక్రవారం ఈరోజు ఉదయం సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు

, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు  చేతులమీదుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నుపాటి శ్రీను  పెడన కోపరేటివ్ బ్యాంక్ EX.డైరెక్టర్ సమ్మెట సత్యనారాయన  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మంగా చేపట్టిన సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగినది…

ఈ సంద్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ఈరోజు చెన్నుపాటి శ్రీను  సమ్మెట సత్యనారాయన  తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తన సమక్షంలో తీసుకొవడం చాలా సంతోషంగా ఉంది అని.. 

ప్రజలు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వం ఉన్న వారి సభ్యత్వాలను రెన్యూవల్ చేసుకోవడం,సభ్యత్వం లేనివారు కొత్త సభ్యత్వం తీసుకోవాల్సిందిగా కోరారు…

 రూ.100తో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా,కుటుంబ సభ్యులకు విద్య, ఉద్యోగ, వైద్య,సహాయం అందుతుంది, మరియు ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తకు మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణ సహాయం ₹10వేల రూపాయలు అందించడం జరుగుతుంది అని బొండా ఉమ తెలియజేశారు…

ఈ కార్యక్రమంలో :-మాజీ AMC డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here