Home Crime News చిన్నారులను వారి తల్లి, అమ్మమ్మలకు అప్పగింత

చిన్నారులను వారి తల్లి, అమ్మమ్మలకు అప్పగింత

4
0

 చిన్నారులను వారి తల్లి, అమ్మమ్మలకు అప్పగింత

చిన్నారులు గుంటూరు పట్టణంలోని పాత గుంటూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తింపు

తల్లి జయమ్మ, అమ్మమ్మ లకు అప్పగింత

సురక్షితంగా తల్లి, అమ్మమ్మతో కలిసి ఇంటికి చేరిన పిల్లలు

పిల్లల ఆచూకీ నిమిత్తం వారి తల్లిదండ్రులు చేరే విధంగా కృషి చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు

మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్

మంగళగిరి మండలం కాజా గ్రామ జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద ఏడుస్తూ ఒంటరిగా ఉన్న పిల్లలను ఆచూకీ నిమిత్తం సంరక్షణకై పోలీస్ స్టేషన్ కు తరలించి వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరచగా, సోషల్ మీడియా ద్వారా తల్లిదండ్రులకు సమాచారం తెలుసుకొని,వారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పిల్లలను గుర్తించారు. వారి తల్లి ,అమ్మమ్మను, రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ వివరాలు తెలుసుకొని చిన్నారులను వారికి అప్పగించడం జరిగింది. పిల్లల ఆచూకీ నిమిత్తం కృషిచేసిన మీడియా మిత్రులకు, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసిన వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్, తల్లిదండ్రులు చిన్నపిల్లల యొక్క కదలికలపై అనునిత్యం వారిని గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎస్సై వెంకట్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here