విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా
విజయవాడ కొత్తపేట ఇంద్రాకిలాద్రి పై వేం
చేసియున్న శ్రీ సుబ్రహ్మణ్యశ్వర వార్లకు శ్రీ క్రొది నామా సంవత్సరా కార్తీక మాస స్కందషష్ఠి కల్యాణ మహోత్సవం
నవంబర్ 2వ తారీకు నుంచి 11వ తారీకు వరకు కల్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది
ప్రతి ఒక్క రోజు విశేషా
అలంకరణలు,ప్రత్యేక పూజలు జరుగును
ప్రతి రోజు త్రికాలముల యందు హోమములు, బలిహారములు జరుగును
నవంబర్ 2వ తేజీ నా గణపతి హోమము,
3వ తేజీ నా లక్షఅర్చన
6వ తారీకు సేనాధిపతి అభిషేకం,
7వ తేజీ నా కావడి ఊరేగింపు (దుర్గా ఘాట్ నుంచి ఆలయం వరకు )
8వ తేజీ నా కళ్యాణ మహోత్సవం జరుగును
కార్తీక మాస స్కందషష్ఠి కల్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి నవంబర్ రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉదయం 6:30 నుంచి 11:30 వరకు బాధ్యత క్షీరాభిషేకం మాత్రమే జరుగుతుంది
భక్తులందరూ స్వామివారి దర్శనం పొందవలసిందిగా కోరుకుంటున్నాం
ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కేసీనేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి, డి ఎల్ వి రమేష్ బాబు ( ఉప కమిషనర్ దేవా ధర్మాదాయ శాఖ )కాకినాడ,పాల్గొంటారు