Home Political news విజయసాయిరెడ్డి పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్

విజయసాయిరెడ్డి పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్

4
0

 విజయవాడ

విజయసాయిరెడ్డి పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ 

విజయసాయిరెడ్డి అనే చిత్తకార్తి కుక్క మళ్లీ మొరగడం మొదలు పెట్టింది

ఉత్తరాంధ్రకు జగన్ తరపున ఇన్ ఛార్జిగా ఉన్నాడు

నేను చంద్రబాబు నాయుడు తరపున ఉత్తరాంధ్రకు ఇన్ ఛార్జిగా ఉన్నా

కానీ మమ్మలను చూసి ఎవరూ ఓట్లు వేయరు.. చంద్రబాబును చూసి ఓట్లు వేశారు

అక్కడ 34సీట్లలో 32 సీట్లు కూటమి అభ్యర్దులు గెలిచారు

జగన్ కు పాఠాలు నేర్పే ఆర్ధిక నేరస్తుడు విజయసాయి వల్ల వైసీపీ రెండు సీట్లకే పరిమితం అయ్యింది

శాంతి వ్యవహారంలో ప్రెస్టేషన్ లో ఉన్నాడని మేమూ వదిలేశాం

మళ్లీ ఇటీవల మళ్లీ తెగ వాగుతున్నాడు

శాంతితో డీల్ కుదిరి ఉంటుంది.. అందుకే ఇప్పుడు నోరు పారేసుకుంటున్నాడు

మీడియాలో ఉన్న చీఫ్ రిపోర్టర్లను కూడా ఇష్టం వచ్చినట్లు దూషించిన సంస్కార హీనుడు 

మీడియాలో ఎవరిపైన అయినా కథనాలు రాస్తారు.. తప్పు ఉంటే చెప్పాలి

ఆర్ధిక నేరస్తుడుగా ఉన్న ఎ2 కి ఇంతకంటే మంచి పద్దతులు ఏమి తెలుస్తాయి

రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుందో మీడియా చూపుతుంది

జగన్, విజయసాయిరెడ్డిలకు అంటకాగితేనే మంచి మీడియానా

కనీస జ్ఞానం లేని చదువుకున్న మూర్ఖుడు విజయసాయిరెడ్డి

శాంతి భర్త నీమీద చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతావు

ఆయన చెప్పిన అంశాలనే మీడియా కూడా రాసింది కదా

మంద కృష్ణమాదిగ చేసిన వ్యాఖ్యలన వక్రీకరించి ఎక్స్ లో పోస్టు పెట్టాడు

కూటమిలో చిచ్చు పెట్టాలని వైసీపీ నేతలు తెగ తాపత్రయ పడుతున్నారు

బాలయ్య షో లో కూడా చంద్రబాబు తనకు పవన్ పై ఉన్న అభిమానం ఎంతో చెప్పారు

2027 లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని విజయసాయిరెడ్డి కలలు గంటున్నాడు

జమిలీ ఎన్నికలపై ఇంకా చట్టం చేయలేదు.. పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలి

కేవలం ప్రతిపాదనల దశలో ఉండగానే విజయసాయిరెడ్డి పగటి కలలు గంటున్నాడు

వైసీపీ లో పెరిగిన వలసలు ఆపేందుకే ఈ చిత్తకార్తి కుక్క విజయసాయిరెడ్డి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నాడు

జగన్, షర్మిల మధ్య వివాదాలకు టీడీపీకి అసలు సంబంధం ఏమిటి

షర్మిల తన కొడుకు పెళ్లికి చంద్రబాబుకు ఆహ్వానపత్రిక ఇవ్వడానికి వెళితే.. పసుకు చీర కట్టుకుని ఆకర్షించిందని ఈ చిత్తకార్తి కుక్క వాగాడు

ఆకర్షించడం అంటే అసలు ఎన్ని అర్ధాలు వస్తాయో నీకు తెలుసారా చిత్తకార్తి కుక్కా

వైయస్ దయతో ఎదిగిన నువ్వు.. అదే వైయస్ బిడ్డ పై నీచంగా మాట్లాడతావా

వైసీపీ నేతలు, అభిమానులకు రోషం, పౌరుషం ఉందా

విజయసాయిరెడ్డి అనే చిత్తకార్తి కుక్కకు బుద్ది చెప్పే ధైర్యం మీకు లేదా

రెండు చెంపలు పగులకొట్టకుండా.. ఇంకా పార్టీలో ఉంచుకుని.. పెత్తనం ఇస్తారా

లోకేష్ బాబు జూమ్ మీటింగ్ లో కొడాలి నాని, వంశీలను నీ ఇంట్లో ఉంచి తీసుకొచ్చావు

ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం కాదు

ఇప్పుడు దమ్ముంటే రండి జూమ్ మీటింగ్ లోకి చూద్దాం

అధికారం ఉంటే విర్రవీగి.. అధికారం పోగానే నీచ రాజకీయాలు చేయడమే మీ విధానం

మేము అధికారం ఉన్నా లేకున్నా.. ప్రజల పక్షానే ఉంటాం.. చంద్రబాబుతోనే నడుస్తాం

చంద్రబాబు పై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న విజయసాయిరెడ్డి.. నీకు సిగ్గు, శరం ఉందా

గత ఐదేళ్లల్లో అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకుని తిన్నారు

ఇప్పుడు కూడా అందరూ అదే విధంగా తింటారనే భ్రమల్లో ఉన్నారు

16నెలలు జైల్లో ఉన్న విజయసాయిరెడ్డి.. మళ్లీ అవినీతి పై మరోసారి జైలుకు వెళ్లడం ఖాయం

ఈ చిత్తకార్తి కుక్క ఎన్ని వేషాలు వేసినా.. శిక్ష తప్పదు

నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే .. నీకు తగిన బుద్ది చెబుతాం

ఇక్కడ మాట్లాడితే.. మీడియా వాళ్లే ఈ కుక్కకు బుద్ది చెబుతారు

అందుకే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి మొరుగుతున్నాడు

ఈసారి నేను కూడా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కే వచ్చి నీసంగతి చెబుతా

వాస్తవాలు మాట్లాడు.. అంతేకానీ.. ఎక్స్ లో ఇష్టం వచ్చినట్లు పోస్టు పెడితే.. నీకు దేహశుద్ది తప్పదు

జగన్ ఇక్కడ అధికారంలోకి రాడు.. కలలు కనడం మానుకో

షర్మిల చీర గురించి మాట్లాడిన నిన్ను ఇంకా పార్టీలో ఉంచిన వైసీపీ నాయకులకు బుద్ది ఉండాలి

ఇప్పుడు అయినా తీరు మార్చుకో.. చంద్రబాబుపై ఇంకోసారి వాగితే.. నీ వీపు విమానం మోగడం ఖాయం

నేను చంద్రబాబుకు విధేయుడిని.. పార్టీ కోసం పని చేస్తాను

నాకు పదవి ఇచ్చినా తీసుకుంటా.. కాదన్నా.. నేను నా పని నేను చేస్తా

నాకు వ్యక్తిగత ఎజెండాలు లేవు… చంద్రబాబు ఎజెండానే నా ఎజెండా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here