ఐపీఎల్ షెడ్యూల్: మూడు సీజన్ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ
సీజన్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్‌ల డేట్స్ ప్రకటించిన బీసీసీఐ
* ఐపీఎల్-2025 సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యలో మార్పులు లేకుండ మొత్తం 74 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
*మూడు సీజన్ల షెడ్యూల్ ఇలా..*
– ఐపీఎల్-2025 మార్చి 14న ప్రారంభం, మే 25న ముగింపు
– ఐపీఎల్ – 2026 మార్చి 15న ప్రారంభం, మే 31న ముగింపు
– ఐపీఎల్ – 2027 మార్చి 14న ప్రారంభం, మే 30న ముగింపు