విజయవాడ
టీడీపీ నేత బుద్దా వెంకన్న
ఆల్ ఇండియా పిరికిపందుల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ లు
అధ్యక్ష, కార్యదర్శి లు
కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు, డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తులు
గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణం
ఆతర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారు
మాలాంటి ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిబడ్డాను
వైసీపీ పాలనలో అధికార మదంతో కళ్లు నెత్తికెక్కి నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారు
నిజంగా మనిషి అనే వాడు ఎవడైనా ఇలా మాట్లాడతారా
చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేని వెధవలు కూడా వాగుతున్నారు
మాలాగా ఒక పార్టీ, ఒక నాయకుడు అనే కమిట్ మెంట్ తో పని చేసే నైజం వారికి లేదు
వారి నోటిదూల చూసిన ప్రజలంతా చట్టప్రకారం శిక్షించాలని ప్రజలే డిమాండ్ చేస్తున్నారు.
నారా భువనేశ్వరి ని కించపరిచేలా వాగిన వారికి బుద్ది చెప్పాలి
ఇప్పుడు కేసుల భయంతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
సోషల్ మీడియాలో తప్పు అయిపోయిందని బతిమాలుకుంటున్నట్లు చెబుతున్నారు
అసలు కొడాలి నాని, వంశీ అడ్రెస్ ఏది. ఎక్కడ ఉన్నారు
చంపేస్తాం, పొడిచేస్తాం అన్న వారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారు
మీలాగా అధికారం ఉంటే వాగటం, అధికారం పోతే పారిపోయే తత్త్వం మాది కాదు
గత ఐదేళ్లుగా మీ అరాచకాలను ధైర్యంగా అడ్డుకుని పోరాటం చేశాం
మీలాంటి వెధవలను చూసి పోసాని కృష్ణమురళీ కూడా అడ్డగోలుగా వాగాడు
ఉచ్చనీచాలు మరచి మాట్లాడిన మాటలకు శిక్ష అనుభవించాల్సిందే
ఇప్పుడు రాజకీయాలు వదిలేశానంటే. చేసిన తప్పులు పోతాయా
చంద్రబాబు, పవన్ , బ్రాహ్మణి, ఆడవాళ్లను తిట్టిన మాటలు ఎక్కడకి పోతాయి
పోసాని అసలు మనిషిలా ఎప్పుడైనా మాట్లాడాడా
మేము ఎప్పుడైనా భారతిరెడ్డి గురించి మాట్లాడామా
ఇప్పుడు ఏదో నంగనాచి కబుర్లు చెప్పినా.. ప్రజలే మిమ్మలను ఛీ కొడుతున్నారు
వంశీ, పోసాని, కొడాలి నాని , దేవినేని అవినాష్ లు క్షమాపణకు అర్హులు కాదు
టీడీపీలో పోటీ చేసి ఓడిపోయి.. వైసీపీలో చేరగానే పార్టీ కార్యాలయంపై అవినాష్ దాడి చేయించాడు
మీలాంటి వారిని కఠినంగా శిక్షిస్తేనే.. మరోసారి ఇలా మాట్లాడకుండా ఉంటారు
మీరు ఇన్ని ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు ఏమయ్యాయి నోళ్లు
దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయండి ఆరోజు సవాళ్లు చేశారుగా
ఇప్పుడు అసలు మీరే మీ నియోజకవర్గాలు వదిలి పారిపోయారు
మీ బతుకులకు అసలు టిక్కెట్లు ఇచ్చింది ఎవరు.. మీరు ఈ స్థాయికి ఎలా వచ్చారో మరచిపోయారా
మీరంతా చంద్రబాబు ముందు బచ్చాగాళ్లు… ఇప్పుడు ఏదో వాగుతున్నారు
వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని యాభై వేల ఓట్లతో ఓఢిపోయారు
వంశీ కూడా వెంకట్రావు చేతిలో యాభై వేల ఓట్లతో ఓటమి చెందాడు
చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్దుల చేతిలో గెలవలేని వాళ్లు ఆయనకు సవాల్ చేస్తారా
ఇప్పుడు రండి సవాల్ చేయండి చూద్దాం.,. అధికారం ఉంది కదా అని మదం ఎక్కి మాట్లాడారు
ఏ ముఖం పెట్టుకుని అసలు మీరు ప్రజల్లోకి వస్తారు
మేము చంద్రబాబు కోసం పని చేశాం.. పార్టీ కోసం కష్ట పడ్డాం
అధికారాన్ని అడ్డం పెట్టుకుని విర్రవీగే వాడిని మగాడు అని ఎవరూ అనరు
ఇప్పుడు టీడీపీ కార్యకర్తలను టచ్ చేయండి.. మీ చేయి తీసేస్తారు
వీరంతా మేక వన్నె పులులు… మీకు బుద్ది చెప్పాల్సిందే
పులి హోర లో పులి లాగా.. వీరంతా మాటల పులులే తప్ప.. దేనికీ పనికి రారు
దమ్ముంటే రండి రా… ఇప్పుడు చూసుకుందాం.. ఎవడొస్తాడో చూస్తాం
జోగి రమేష్ ఆరోజు చంద్రబాబు ఇంటికి దాడికి వస్తే.. నేను అడ్డుకున్నా
కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడే.. మీ గుడివాడ వచ్చి సవాల్ చేశానురా
మేము ప్రజల పక్షాన ఉంటాం కాబట్టే.. మాకు దమ్ము ధైర్యం ఉంది
మీలాగా పదవులు, డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదురా
పరిటాల రవి కి సంబంధించిన ఆస్తులను వల్లభనేని వంశీ కొట్టేశాడు
పరిటాల శ్రీరామ్ ను కోరుతున్నా.. మీ నాన్న ఆస్తులను వంశీ నుంచి తీసుకోండి
నా పై దొంగ కేసులు పెట్టించాలని చూశారు.. కొన్ని చోట్ల పెట్టారు
అయినా న్యాయపరంగా మేము ఎదుర్కొన్నామే కానీ. మీలాగా పారిపోలేదు
వెల్లంపల్లి చరిత్ర ఏమిటో విజయవాడ ప్రజలందరికీ తెలుసు
మస్కా కొట్టినా, మాయ మాటలు చెప్పినా… వదిలేది లేదు
చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్, వారి ఇళ్లల్లో ఆడవాళ్లను తిట్టిన వారిని ఉపేక్షించం
క్షమాణలుచెప్పినా, రాజకీయాలు నుంచి తప్పుకున్నాం అన్నా.. చట్టపరంగా శిక్షలు తప్పవు
అటువంటి వెధవలను టీడీపీ లో చేర్చుకుంటాం అంటే.. నేనే ముందు వ్యతిరేకిస్తా
మేము ఎప్పుడైనా పార్టీ నాయకులపై విమర్శలు చేశమే కానీ.. వారి ఇళ్లల్లో ఆడవాళ్లను తిట్టలేదు
మా నాయకుడు సంస్కారం నేర్పారు కాబట్టి.. రాజకీయ విమర్శలకే మేము పరిమితం
మొన్నటి వరకు విర్రవీగిన వారు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు
నేను చెప్పిన ఈ వెధవలకు శిక్షలు పడితే.. ఇతరులకు గుణపాఠం అవుతుంది
సోషల్ మీడియాలో వారే అంతా సెట్ అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు
జగన్ కు దమ్ముంటే ఇప్పుడు అమెరికా వెళ్లమనండి
ఇక జీవితాంతం ఆయన తిరిగి ఏపీకి రాలేడు
1750 కోట్లు అదానీ నుంచి జగన్ ముడుపులు తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది
ఈ అవినీతిపై అమెరికాలో కేసు నమోదైంది
జగన్ అమెరికా వెళ్లే ముందే ఎయిర్ పోర్టులో చూసేందుకు
వెళతాం
మళ్లీ జీవితంలో జగన్ ను చూడలేం మనం
వైసీపీ పాలనలో అడ్డగోలుగా వాగిన వారంతా జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే
దుర్గారావు.. మాజీ వైసీపీ నాయకుడు
కొడాలి నాని వ్యాఖ్యలపై ఆనాడు బుద్దా వెంకన్న సవాల్ చేశారు
ఆ సమయంలో బుద్దా వెంకన్న పై కేసు పెట్టాలని వెల్లంపల్లి శ్రీనివాస్ నాపై ఒత్తిడి చేశారు
మనం తప్పు మాట్లాడాం కాబట్టే.. వారు అలా అన్నారని.. కేసులు పెట్టను అని చెప్పాను
మనం ఏం మాట్లాడినా వారు ఎదురు తిరిగితే కేసు పెట్టాల్సిందే అని మంత్రులు అన్నారు
బుద్దా వెంకన్న రోజురోజుకు రెచ్చిపోతున్నాడు.. అణచివేయాలని వారు చెప్పారు
మా మీద, పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి మరీ.. వెంకన్న మీద కేసు పెట్టించారు.