Home Andhra Pradesh ఘనంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలు

3
0

 ఘనంగా మాజీ  ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలు 

మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. తారా పేటలోని ఆయన కార్యాలయంలో  జరిగిన వేడుకలలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి శుభాకాంక్షలు తెలిపి దుశ్మాలువ తో సన్మానించారు. జలీల్ ఖాన్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు.  పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో టిడిపి నాయకులు  కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here