శ్రీ అయ్యప్ప స్వామి శరణం.
మండల పూజ మరియు మకరవిలక్కు (జనవరి 12,13,14) వర్చువల్ Q టిక్కెట్లు ఈరోజు సాయంత్రం 5 గంటలకు
తెరవబడతాయి. అయ్యప్ప భక్తులు గమనించవలసిందిగా
డిసెంబర్ 26 – 60,000 టికెట్
జనవరి 12 – 60,000 టిక్కెట్లు
జనవరి 13,14 – 40,000 టిక్కెట్లు