Home Political news టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో ఈరోజు పాలకమండలి సమావేశం ముఖ్యాంశాలు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో ఈరోజు పాలకమండలి సమావేశం ముఖ్యాంశాలు

4
0

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో ఈరోజు పాలకమండలి సమావేశం ముఖ్యాంశాలు

▪️తిరుపతి ఘటనలో మృతిచెందిన వారికి కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సంతాపం. 

▪️తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు బోర్డు సభ్యులు రూ 25 లక్షల పరిహారం అందజేయాలని తీర్మానం.

▪️తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ 5 లక్షలు పరిహారం.

▪️స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ 2 లక్షలు పరిహారం.

▪️న్యాయ విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

▪️తప్పిదం జరిగింది వాస్తవం….తప్పు చేసినవారిపై ఉపేక్షించే పరిస్థితి లేదు.

▪️జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన…ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.

▪️మిగిలిన 7 రోజులకు సంభందించి వైకుంఠద్వార దర్శనానికి ఏరోజుకు ఆరోజే టోకన్లు జారీ చేస్తాం.

▪️వైకుంఠద్వార దర్శనంపై సీఎం అభిప్రాయాలపై చర్చిస్తాం.

▪️ఈ యేడాది పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఇలానే కొనసాగుతాయి.

▪️మృతిచెందిన 6 కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీ భరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here