Home Political news అమిత్ షా రాజీనామా చేయాలని రెజల్యూషన్* *రెజల్యూషన్ ప్రతి నీ రాష్ట్రపతి...

అమిత్ షా రాజీనామా చేయాలని రెజల్యూషన్* *రెజల్యూషన్ ప్రతి నీ రాష్ట్రపతి కి పంపుతాం* వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్

5
0

 విజయవాడ 

*APCC ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం*

*హాజరైన వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు*

*అమిత్ షా రాజీనామా చేయాలని రెజల్యూషన్*

*రెజల్యూషన్ ప్రతి నీ రాష్ట్రపతి కి పంపుతాం*

వైఎస్ షర్మిలా రెడ్డి

APCC చీఫ్

– అమిత్ షా అంబేద్కర్ ను ఎగతాళి చేశారు

– దానికి బీజేపీ ఎంపీలు నవ్వుతున్నారు

– ఫ్యాషన్ అంటూ అవమానించారు

– అంబేద్కర్ అంటే లెజెండ్

– అంబేద్కర్ అంటే ఐడియాలజి 

– ఈ విషయం బీజేపీ కి ఎప్పటికీ అర్థం కాదు

– బీజేపీ అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలి

– అమిత్ షా రాజీనామా చేయాలి

– అందుకే దేశ వ్యాప్తంగా జై బాపు,జై భీం,జై సంవిధాన్ క్యాంపెయిన్ చేస్తున్నాం

– బీజేపీ మత పిచ్చి పార్టీ

– బీజేపీ కుల పిచ్చి పార్టీ

– మతం పేరుతో,కులం పేరుతో ఎన్నో రాజకీయాలు

– మణిపూర్,గోద్రా దీనికి నిదర్శనం

– బీజేపీ దేశ సంపదను అదానీ కి దోచి పెట్టింది

– ప్రభుత్వ వ్యవస్థలను అదానీ కి కట్టబెడుతున్నారు 

– స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు

– ఇవన్నీ చాలదు అన్నట్లు మన దేశాన్ని కాషాయ మయం చేయాలని చూస్తున్నారు

– దేశ చరిత్ర ను మార్చాలని కుట్ర చేస్తున్నారు.

– స్వాతంత్య్ర యోధులను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు

– మహాత్మ గాంధీ ని విలన్ గా క్రియేట్ చేస్తున్నారు

– గాంధీ ని చంపిన వారిని దేవుడు అంటున్నారు

– వారికి గుడులు కడుతున్నారు

– మహాత్మ గాంధీ అహింసా వాది

– మహాత్మ సిద్ధాంతాలకు విరుద్ధమైన సిద్ధాంతాలను అమలు చేస్తున్నారు

– మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు

– మజీదులను , చర్చ్ లను పడగొడుతున్నారు

– భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు

– మన హక్కులు మనకు రాజ్యాంగం ఇచ్చినవే

– రాజ్యాంగ నిర్మాతను తీవ్రంగా అవమానిస్తున్నారు

– బీజేపీ కి దళితులు అంటే పడదు

– దళితులు అంటే చిన్నచూపు

– కుల గణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్

– కాంగ్రెస్ డిమాండ్ ను బీజేపీ పట్టించుకోవడం లేదు

– దళితుల సంఖ్య పెరుగుతుందని భయం

– అంబేద్కర్ ను అవమానిస్తే రాష్ట్రంలో పార్టీలు మౌనం వహిస్తున్నాయి

– బాబు,జగన్ ,పవన్ లోనే బీజేపీ ఉంది

– అందుకే అమిత్ షా వ్యాఖ్యలపై నోరు విప్పడం లేదు

– రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం

– రెజల్యూషన్ ప్రతి నీ రాష్ట్రపతి కి పంపుతాం

– అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి.

రామకృష్ణ CPI 

– భారత రాజ్యాంగం అంటే బీజేపీకి గౌరవం లేదు

– బీజేపీ కి కావలసింది మనుస్మృతి రాజ్యాంగం

– బీజేపీ నేతలు బహిరంగంగా చెప్తున్నారు…

– అందుకే అంబేద్కర్ ను అవమానిస్తున్నారు

– బీజేపీ కి స్వాతంత్ర్య సమరయోధులు అంటే లెక్క లేదు

– RSS కి స్వాతంత్య్ర పోరాటానికి సంబంధం లేదు

– ఈ దేశంలో RSS సిద్ధాంతాలను అమలు చేయాలని చూస్తున్నారు

– పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ కి జరిగింది ఘోరమైన అవమానం

– అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి

– మహాత్మ గాంధీ నీ అనుక్షణం కించ పరుస్తున్నారు

– మహాత్మ గాంధీ నీ వీర సావర్కర్ తో పోల్చుతున్నారు 

– గాంధీ ఎక్కడ ? సావర్కర్ ఎక్కడ ?

– అంబానీ, అదానీ కి దేశాన్ని దోచిపెట్టారు 

– రాజకీయాలను భ్రష్టు పట్టించారు

– డబ్బుతో రాజకీయాలను శాసిస్తున్నారు

– మాట వినని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు

– బీజేపీ ఉన్మాద రాజకీయాలు చేస్తుంది

– మైనారిటీలు అంటే బీజేపీ రెండో క్యాటగిరి గా చూస్తోంది.

– మోడీ మానవ మాత్రుడు కాదు

– ఈ రాష్ట్రంలో బాబు,పవన్,జగన్ అందరు మోడీ తొత్తులే

– అంబేద్కర్ రాజ్యంగంతోనే వీళ్ళకు పదవులు వచ్చాయి

– ఇలాంటి వాళ్ళు ఇప్పుడు నోరు మెదపడం లేదు

– అమిత్ షా వ్యాఖ్యలను ఖండించడం లేదు

– సరైంది కాదు అని కూడా చెప్పడం లేదు

– అంబేద్కర్ ను గౌరవించాలి అని కూడా చెప్పడానికి ధైర్యం లేదు

– బీజేపీ కి బాబు,పవన్, జగన్ లు బయపడుతున్నారు

– ఈ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఉన్న దళితులను,మైనారిటీలను అవమానించారు

*లక్ష్మణ్ రావు*

EX.MLC

– అంబేద్కర్ గురించి అమిత్ షా అపహాస్యం చేయడం దుర్మార్గం

– RSS సిద్ధాంతమే అంబేద్కర్ ను అవమానించడం

– మన రాజ్యాంగం అంటే RSS కి గౌరవం లేదు

– రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు

– దేశంలో వ్యవస్థలను మొత్తం RSS మయం చేస్తున్నారు

*బాబురావు* 

CPM నేత 

– మోడీ మనసులో మాట అమిత్ షా చెప్పారు

– అంబేద్కర్ అంటే బీజేపీ లో ఎవరికి గౌరవం ఉండదు

– అమిత్ షా రాజీనామా డిమాండ్ సమ్మతమైనది

– బీజేపీ దృష్టిలో దేవుడు అంటే మోడీ నే

– అందుకే మోడీ నామస్మరణ చేస్తున్నారు

– పార్టీలకు అతీతంగా అమిత్ షా వ్యాఖ్యలను ఖండించాలి

– రాష్ట్రంలో టీడీపీ, జనసేనా, వైసిపి లకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు

– గౌరవం ఉంటే ఎందుకు అమిత్ షా వ్యాఖ్యలను ఖండించలేదు ?

– దేశాన్ని మొత్తం అదానీ కి దోచి పెట్టారు

– ప్రతి ఇంటికి అదానీ తోనే నింపాలని చూస్తున్నారు

– ఆంధ్ర ను అదానీ ప్రదేశ్ గా మార్చుతున్నారు

– గడపలో కులం, గడప దాటితే హిందువులం అంటున్నారు

– ఇదో పెద్ద ప్రమాదం

– ఒకే దేశం ఒకే ఎన్నిక అంటున్నారు

– ఇది ఒకే దేశం..ఒకే పార్టీ..ఒకే నాయకుడు..ఒకే మతం..ఒకటే ఆహారం

– ఇది రాజ్యాంగం స్వభావానికి ప్రమాదం

– ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్ర

– జమిలి ఎన్నికలను రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు సమర్ధించడం అన్యాయం

– ఏపిలో బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తుంది

– పవన్ ను బీజేపీ పనిముట్టు లా వాడుతున్నారు

– అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి

– వెంటనే రాజీనామా చేయాలి

– అమిత్ షా రాజీనామా పై అన్ని పార్టీలు ఒత్తిడి చేయాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here