రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి.
రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న విజయసాయిరెడ్డి.
ఏ పార్టీలోనూ చేరడం లేదన్న విజయసాయిరెడ్డి.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం.
చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.
పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది -విజయసాయిరెడ్డి