Home Political news ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకులు తమన్ మరియు బృందం...

ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకులు తమన్ మరియు బృందం ..

3
0

 కనకదుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకులు తమన్ :

06-02-2025:

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :

 ఈరోజు అమ్మవారి ఆలయమునకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకులు తమన్ మరియు బృందం ..

అనంతరం వీరికి ఆలయ వేదపండితులుచే వేదాశీర్వచనం కల్పించి, శ్రీ అమ్మవారి శేషవస్త్రo, ప్రసాదము, చిత్రపటం అందజేసిన ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here