Home Crime News వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు నందు గల స్టూడియో 9,( స్పా) ...

వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు నందు గల స్టూడియో 9,( స్పా) పై సిబ్బందితో కలసి రైడ్ చేసిన మాచవరం సిఐ ప్రకాష్ తెలిపారు

4
0

 విజయవాడ

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వాహణ

 వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డు నందు గల  స్టూడియో 9,( స్పా)   పై  సిబ్బందితో కలసి రైడ్  చేసిన మాచవరం సిఐ ప్రకాష్ తెలిపారు

ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ నందు స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం

 10 మంది మహిళలు, 13 మంది, విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తింపు

 చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ ను అడ్డం పెట్టుకుని స్పా సెంటర్ ను  నిర్వహిస్తున్నట్లు సమాచారం

ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ్   

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్న  మాచవరం పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here