Home Political news అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్

అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్

2
0

 అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here