Home Political news బోగవల్లి శ్రీధర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

బోగవల్లి శ్రీధర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

3
0

 బోగవల్లి శ్రీధర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి 

ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ హృద్రోగంతో బాధపడుతూ విజయవాడలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

పశ్చిమ శాసన సభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

భోగవల్లి శ్రీధర్ త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే సుజనా ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here