Home public news మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షులు...

మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి

5
0

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి

ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు నీరజ నేతృత్వంలో చిట్టినగర్ పుల్లేటిగుర్తి ప్రసాద్ అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జరిగిన వేడుకలో రాష్ట్రం నలుమూలల నుంచి అనేకమంది మహిళామణులు పాల్గొని మహిళల అభ్యున్నతికి తద్వార రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల పురోగతికి తగిన సలహాలు సూచనలు చేశారు మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ ఫిరంగి చంద్రశేఖర్ ఆచారి రాష్ట్ర సలహాదారులు బ్రహ్మశ్రీ కుప్పిలి సూర్యనారాయణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దొడ్డుజు సావిత్రి రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపాలాచారి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు వెలిగారం వెంకటేశ్వర చారి వారి సతీమణి వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఆగరు సుబ్రమణ్య చారి పేట విజయ చారి పిచ్చయ్య చారి చిన్న బ్రహ్మయ్య వెంకటేశ్వరరావు మణెమ్మ హరీష్ పల్నాడు నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాజరయ్య వెంకటేశ్వరరావు త్రయంబకాచారి ముత్తయ్య మైలవరం నుంచి వల్లాల వెంకటాచారి విజయలక్ష్మి మరియు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్త బృందం విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు చిప్పాడ చందు అండలూరి శ్రీధర్ అండలూరి ఉమామహేశ్వరరావు అండలూరి లతా తిరువూరు కుమారి రాజమండ్రి నుంచి గురజాపు రాజేశ్వరి కాకినాడ జిల్లా నుంచి విజయలక్ష్మి విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా ప్రధాన కార్యదర్శి సున్నపు భ్రమరాంబ కోశాధికారి రేణుక విశ్వబ్రాహ్మణ సంఘం మీడియా ప్రతినిధి వెంకట్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here