
దీపావళి స్పెషల్గా శ్రీ బాలాజీ స్వీట్ షాప్ స్వీట్స్.. నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన శ్రీ బాలాజీ స్వీట్ షాప్ ప్రొప్రైటర్ కే. సుబ్బారావు శ్రీ బాలాజీ స్వీట్ షాప్ ప్రోప్రైటర్ కే సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ మా శ్రీ బాలాజీ స్వీట్ షాప్ దివాలి స్పెషల్ కి వివిధ రకమైన స్వీట్స్ పెళ్లిళ్లకు శుభకార్యాలకు పుట్టినరోజు ఫంక్షనులకు అన్ని రకాలైన స్వీట్ ఐటమ్స్ ఆల్ వెరైటీస్ బెంగాలీ స్వీట్స్ కలాకన్ స్వీట్స్ కాజు కత్రి వివిధ రకమైన డ్రై ఫ్రూట్స్ అందిస్తున్నామని ప్రజలందరికీ మా షాపు కస్టమర్ లందరికీ కూడా నగర ప్రజలకి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఈ దీపావళి పండగని జరుపుకోవాలని శ్రీ బాలాజీ స్వీట్స్ ప్రోప్రైటర్ కే సుబ్బారావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు
![]()
