గెలుపొందిన మేయర్, మరియు కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్షలు

Spread the love

గెలుపొందిన మేయర్, మరియు కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శుభాకాంక్షలు

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజల ఆశీస్సులతో నూతనంగా ఎన్నికైన విజయవాడ ,
మేయర్ వంగవీటి రాధాకృష్ణ మరియు కూటమి కార్పొరేటర్లందరికీ ఎమ్మెల్యే సుజనా చౌదరి సోషల్ మీడియా వేదికగా అభినందనలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కార్పొరేటర్లందరూ ప్రజాసేవను ఒక బాధ్యతగా స్వీకరించి తమ డివిజన్ల పరిధిలో ఉన్న స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు..

కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ డివిజన్ల సమగ్ర అభివృద్ధికి బాధ్యతగా కష్టపడి పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి కోరారు

Loading