విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు

Spread the love

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు , విజయవాడకు చెందిన శేఖర్ మాస్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శేఖర్ మాస్టర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు
ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి, వేద ఆశీర్వచనం పలికారు , శేఖర్ మాస్టర్ స్వస్థలం విజయవాడ కావడంతో, ఆయనకు ఈ నగరంపై ప్రత్యేక అనుబంధం ఉంది

Loading