ఆంధ్ర రత్న భవన్, గవర్నర్ పేట, నియర్ రాజ్ టవర్స్

Spread the love

ఆంధ్ర రత్న భవన్, గవర్నర్ పేట, నియర్ రాజ్ టవర్స్
ఏలూరు రోడ్, విజయవాడ
సర్, మా ఏపీసీసీ అధ్యక్షురాలు రాజధాని అమరావతి ప్రాంత కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులతో షర్మిలమ్మ సమావేశం అయి సుదీర్గముగా గంటన్నర పాటు అన్ని విషయాలు మాతో చర్చించటం జరిగింది.
1)ఢిల్లీ నీ తలదాన్నే రాజధానిని ఏపీ కి నిర్మించి ఇస్తాను అన్ని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ వాగ్దానం యే మేరకు అమలు జరిగినది అనే అంశం మీద ఫోకస్ పెట్టి డేటా ముందు పెట్టుకొని విశ్లేచించుకోవటం జరిగింది. కేంద్ర గ్రాంట్లు ఇవ్వకుండా అప్పుకు పూచి ఉండటం మమ్మల్ని విస్తూ గోలిపింది.
2)సేకరించిన భూములు -pvt వారికీ ఇచ్చిన భూములు రేషియో పరిశీలించితే పెద్దగా పరిశ్రమలు వచ్చిన దాకాల కనపడటం లేదు. ఉపాధి లక్ష్యంగా పేద్ద పెద్ద పరిశ్రమలు, textil పార్కులు ఇప్పటి వరకు లేవు. దుబాయ్, దావోస్ అమెరికా, ఇంగ్లాండ్ నుంచీ 13 లక్షల కోట్లు Mou లు విశాఖ లో కుదర్చుకున్నాం అన్ని అర్భాటముగా ప్రకటించినరు. వాటిలో అమరావతి ప్రాంతం లేకపోవటం దురదృష్టకారం.
3)రాజాధాని ప్రాంత రైతంగం తో అసలు CRDA అధికారులు సమావేశం కాకపోవటం వారి సమస్యల పరిస్కారం కోసం ఆయా గ్రామాలలో వుండే రైతు వెల్ఫేర్ అసోసియేషన్ లతో నెలకు ఒక సారి సమావేశం జరగాలని మా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
అలాగే ప్రభుత్వ ఫోకస్ అంతా అమరావతి నీ వదిలేసి AI, డేటా సెంటర్, quantam వ్యాలీ అన్ని కొత్త ముచ్చట్లు పెట్టి అమరావతి నీ నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే భావన ప్రజలలో వున్నది. తక్షణమే ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.
ఈ సమావేశంలో కొలనుకొండ శివాజీ, కోర్ కమిటీ సభ్యులు, చిలక విజయ్ డీసీసీ prsz Gnt Dt, N narasimha rao sateesh core commite sabyulu. ఈ సమావేశం షర్మిలమ్మ preside చేసినారు.
కొలనుకొండ శివాజీ
రాజధాని ప్రాంత కాంగ్రెస్ కోర్ కమిటీ, సభ్యులు.
9866200463

Loading