కార్తీక మాసం సందర్భంగా జక్కంపూడి, పాములు కాలవ వద్ద, నగరవనం అటవీ శాఖ పార్క్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన (వన భోజనాలు) మహోత్సవ కార్యక్రమానికి అతిథి గా పాల్గొనడం జరిగింది…

Spread the love

కార్తీక మాసం సందర్భంగా జక్కంపూడి, పాములు కాలవ వద్ద, నగరవనం అటవీ శాఖ పార్క్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన (వన భోజనాలు) మహోత్సవ కార్యక్రమానికి అతిథి గా పాల్గొనడం జరిగింది…

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ అధ్యక్షులు కత్తెర ప్రదీప్ అడ్వకేట్ బెవరా ఉమామహేశ్వర రావు జగదీష్ నగరాల యువజన సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మణికంఠ సంగం నాయకులు అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ యువజన నగరాల సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం వన సమారాధన కార్యక్రమాన్ని అద్భుతంగా చేశారు.

నగరాల సామాజిక వర్గంలో చాలామందికి నా మీద ప్రేమ అభిమానం కాస్త కోపం అలక ఉంటాయి నేను వాళ్ళ సొంత వాన్ని కాబట్టి ఇవి సర్వసాధారణం నేను కూడా వారు నా కుటుంబ సభ్యులు కాబట్టే నన్ను కొన్నిసార్లు విమర్శ చేసిన నా మనసులో పెట్టుకొను పట్టించుకోను

నగరాల సామాజిక వర్గ కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు నాకు పార్టీ ఉండదు

నేను నిజాయితీగా ఉండబట్టే ఎంపీ కేశినేని చిన్ని వైసిపి అధికార ప్రతినిధి పోతిన మహేష్ అవినీతి అక్రమాలు చేయలేదని మీడియాలో చెప్పారు.

రాబోయే స్థానిక సమస్యలు ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పది కార్పొరేటర్ సీట్లు ఉత్తరాంధ్రలో 50 కార్పొరేటర్ సీట్లు నగరాల సామాజిక వర్గం నాయకులు డిమాండ్ చేయండి.

5 అసెంబ్లీ స్థానాల్లో బలంగా పోటీ చేసి గెలవగలం 15 అసెంబ్లీ స్థానాల్లో గెలుపోవటములను నగరాల సామాజిక వర్గం డిసైడ్ చేసే శక్తి ఉంది.

2026 జూన్ తర్వాత చాలా బలమైన అడుగుల వేస్తాం అందుకు యువజన సంఘం వారి మద్దతు మాకు ఉండాలి.

ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పిల్లా రవి దుర్గాప్రసాద్ సుకాసి భాను మరుపిల్ల చెన్నారావు పిల్ల నాగరాజు సోనీ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Loading