పంజా సెంటర్ వద్ద ఉన్న అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పోతిన మహేష్

Spread the love

భారత స్వాతంత్ర్య సమరయోధుడు,దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ పరిపుష్టికి విశేష కృషి చేసిన మహనీయుడు,భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆ మహా దేశభక్తుడి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం !

పంజా సెంటర్ వద్ద ఉన్న అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పోతిన మహేష్

ఈ కార్యక్రమంలో sk షాహీనా ఖాజా తదితరులు పాల్గొన్నారు

Loading