ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ఎల్ ఓ సి అందజేత

Spread the love

ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ఎల్ ఓ సి అందజేత ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారం తో మంజూరైన( లెటర్ అఫ్ క్రెడిట్) ఎల్ ఓసీ ను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మరియు కూటమి నేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఎన్డీఏ కార్యాలయంలో అందజేశారు.50 వ డివిజన్ , గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన బంకా రవి ( 47) హృద్రోగం ,మూత్రపిండాల సమస్యతో బాధపడుతు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.తనకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కొరకు దరఖాస్తు చేశారు. మంజూరైన రూ 5 లక్షలఎల్ ఓసీ ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు త్వరితగతిన ఎల్ ఓసీ ను మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు బెవర శ్రీనివాస్, సోము వెంకటేశ్వర్లు, పసుపులేటి రాంప్రసాద్, దళవాయి భార్గవ్ రామ్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు సప్పా శ్రీనివాస్, కొల్లి దుర్గారావు, యలమంచిలి ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Loading