
నర్సాపురం
గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ మంత్రి
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప.గో జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటన
పెద్దమైనవానిలంక పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి గొట్టిపాటి, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
పునరావాస కేంద్రంలోని ఏర్పాట్లపై తుపాను బాధితులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి
ప్రతీ పునరావాస కేంద్రంలో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని మంత్రి గొట్టిపాటి ఆదేశం
పీఎం లంకలో కోతకు గురైన సముద్ర తీరం
కోతకు గురైన పీఎం లంక సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి గొట్టిపాటి, కేంద్రమంత్రి వర్మ
సముద్ర కోత నివారణకు అధికారులు చేపట్టిన పనులను పరిశీలించిన మంత్రి గొట్టిపాటి
లోతట్టు ప్రాంత ప్రజలను ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
ప్రజలు ధైర్యంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని వెల్లడి
విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి
![]()
