విజయవాడలో శ్రీరామ్ హాస్పిటల్స్ ను నూతనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం చేశారు విజయవాడలో శ్రీరామ్ హాస్పిటల్స్ ను నూతనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ప్రారంభం చేశారు తదనంతరం పూజా కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యేలు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్రావు గన్నవరం నియోజవర్గం యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా మహేశ్వరరావు వీరంతా కలిసి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమం శ్రీ రామ్ హాస్పిటల్ ప్రారంభించారు జ్యోతి ప్రజ్వల చేశారు వారు మీడియాతో మాట్లాడుతూవిజయవాడ మొగల్రాజపురం సూర్యారావుపేటలో ఆధునిక వైద్య సౌకర్యాలతో రూపొందిన శ్రీరామ్ హాస్పిటల్స్‌ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు.అనంతరం వైద్య విభాగాలను సందర్శించి సిబ్బందిని అభినందించారు. విజయవాడ నగరంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించే సంస్థలు మరింత అవసరం. శ్రీరామ్ హాస్పిటల్స్ ప్రారంభం ఆ దిశగా మంచి అడుగు వేసి అందరి విశ్వాసాన్ని గెలుచుకోవాలనీ హాస్పిటల్ నిర్వాహకులు కృషి చేయాలి పేర్కొన్నారు. డాక్టర్ చలసాని కవిత మీడియాతో మాట్లాడుతూ మా శ్రీరామ్ హాస్పిటల్ ప్రత్యేకత గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ 80% శాతం డెలివరీ చేపిస్తాం ఆపరేషన్ అనేది తక్కువ సులువుగా గర్భిణీ స్త్రీలకి నార్మల్ డెలివరీ చేస్తాం తప్పని పరిస్థితుల్లో 10% ఆపరేషన్ పడుద్దనుకుంటేనే అప్పుడు ఆపరేషన్ చేస్తాం గర్భిణీ స్త్రీల పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన సదుపాయం తోటి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని డాక్టర్ చలసాని కవిత డాక్టర్ లలిత కుమారి డాక్టర్ రాధిక పేర్కొన్నారు
![]()
