నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు

Spread the love

విజయవాడ నగరపాలక సంస్థ
01-10-2025

నిబంధనలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు

విజయవాడ నగర పాలక సంస్థ వారి నిబంధనలు అతిక్రమిస్తే చెట్టుపర్యమైన చర్యలు తప్పవన్నారు కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం. ఇకమీద రోడ్డుపైన వ్యర్ధాలు వేసిన, పశువులను రోడ్ల పైన వదిలేసిన, ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహించిన, మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన కోర్టులో హాజరు కావాల్సిందే అన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరయమైన చర్యలు తీసుకునుటకు ప్రతి శుక్రవారం మొబైల్ కోట్ను ఏర్పాటు చేస్తున్నారని, ఈ శుక్రవారం సర్కిల్ 1 కార్యాలయం తో మొదలుకొని ప్రతి శుక్రవారం ఒక్కో సర్కిల్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కోర్టులో హాజరు పరిచి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *