Home Political news 76వ “గణతంత్ర దినోత్సవo” సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

76వ “గణతంత్ర దినోత్సవo” సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

2
0

 76వ “గణతంత్ర దినోత్సవo” సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

 అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి సత్యవతి మూలారెడ్డి రామవరం పంచాయతీ భవనం వద్ద 76వ “గణతంత్ర దినోత్సవo” సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా” బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులర్పిoచి, జాతీయ జెండాను ఆవిష్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది,అనపర్తి మండలం NDA నాయకులు, రామవరం గ్రామ NDA నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here