41 డివిజన్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంతంలో డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో

Spread the love

 41 డివిజన్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంతంలో

డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 

పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి విన్నవించిన స్థానికులు..

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 

గంటల వ్యవధిలోనే 

 డ్రైనేజ్ సమస్య పరిష్కరించిన

కార్పొరేషన్ అధికారులు

విజయవాడ పశ్చిమ, జూన్ 28.

తీవ్రమైన దుర్వాసన వస్తోంది.. గత కొన్ని రోజులుగా పూడికతీత పనులు చేయడం లేదు.. డ్రైనేజ్ సమస్య పేరుకుపోవడంతో

 ఈ ప్రాంతం నుంచి అటుగా వెళ్లాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది.. 41 డివిజన్ గాలి బ్ షాహిద్ దర్గా ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజి సమస్యపై స్థానికులు

శుక్రవారం ఉదయం

 విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. 

వెనువెంటనే జోనల్ కమిషన ర్ కీర్తన దృష్టికి తీసుకువెళ్లి సమస్యను వెంటనే పరిష్కరించాలని తగు ఆదేశాలు ఎమ్మెల్యే జారీ చేయడం జరిగింది. 

జోనల్ కమిషనర్ కీర్తన 

కార్పొరేషన్ సిబ్బందికి ఈ మేరకు ఆదేశాలు జారీచేసి డ్రైనేజీ సమస్య పరిష్కరించాలన్నారు.

కార్పొరేషన్ నుంచి సిబ్బంది వెంటనే 41వ డివిజన్ దర్గా ప్రాంతానికి చేరుకునీ డ్రైనేజీ లో పేరుకుపోయిన చెత్త , చెదారం తొలగించారు. 

ఈ ప్రాంతంలో మరోసారి సమస్య రాకూడదని ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులకు ఆదేశించిన సందర్భంలో వెం

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *