*అనకాపల్లి*
హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్
యస్ రాయవరం మండలం దార్లపూడి సమీపంలో పోలవరం లెప్ట్ మెయిన్ కెనాయిల్ ను పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్టన్, ఎస్పీ మురళికృష్ణ, అధికారులు.
*హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్*
ఈ నెల 11 తేదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మిడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారు యస్ రాయవరం మండలం దార్లపూడి సమీపంలో పోలవరం లెప్ట్ మెయిన్ కెనాయిల్ ను సీఎం పరిశీలిస్తారు పోలవరాన్ని పూర్తి చేసి,రైతాంగాన్ని ఆదుకోవాలనేది చంద్రబాబు కళ అప్పుడు,ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కోసం ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పని చేస్తున్నారు అతి తొందరలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం 11 తేది ఉదయం విశాఖ ఎయిర్ పోర్టు నుండి సీఎం హెలిక్యాప్టర్ లో దార్లపూడి చేరుకుంటారు అనంతరం భోగాపురం ఎయిర్ ఫోర్టు పనులను పరిశీలిస్తారు భోగాపురం నుండి విశాఖపట్నం చేరుకోని విశాఖలో పలు కార్య క్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.