Home Political news హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ విష్పార్ వ్యాలీ లో ఫిబ్రవరి 8 వ తేదీన జరగబోయే...

హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ విష్పార్ వ్యాలీ లో ఫిబ్రవరి 8 వ తేదీన జరగబోయే అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

2
0

 హైదరాబాద్ జూబ్లీహిల్స్ JRC కన్వెన్షన్ విష్పార్ వ్యాలీ లో ఫిబ్రవరి 8 వ తేదీన జరగబోయే అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

మహాలక్ష్మి దంపతుల కుమారుడు యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి & ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతుల కుమార్తె సుమేఘరెడ్డి ల వివాహ వేడుకకు హాజరు కావాలని ఉండవల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ని కోరుతూ శుభలేఖను అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు,మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి నల్లమిల్లి సత్యవతి,యువ నాయకులు (వరుడు ) నల్లమిల్లి మనోజ్ రెడ్డి, డాక్టర్ నల్లమిల్లి సనాతని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here