*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ *తేదీ.23.07.2025.*
స్పెషల్ బ్రాంచ్ ఎ.సి.పి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి. ఎన్.భాను ప్రకాష్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో గ్రేహౌండ్స్ నందు డి.ఎస్.పి.గా పని చేస్తున్న ఎన్.భాను ప్రకాష్ రెడ్డి ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏ.సి.పి.గా బదిలీ అయినారు.
ఈ సందర్భంగా స్పెషల్ బ్రాంచ్ ఏ.సి.పి. కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ రోజు పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అంధించినారు.