స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ వారి ఆధ్వర్యంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి సత్కరం.

Spread the love

 స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ వారి ఆధ్వర్యంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కి సత్కరం.

అనపర్తి మండలం అనపర్తిలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ వారి భవనములో అనపర్తి శాసనసభ్యులుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి  ఘన విజయం సాధించిన సందర్బంగా వారిని సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అనపర్తి యూనిట్ అధ్యక్షులు పి.వి.ఎన్ సూర్యనారాయణ మరియు కార్యవర్గ సభ్యులు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *