Home Andhra Pradesh సుజనా చౌదరి ను పరామర్శించిన సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ వల్లూరి జయప్రకాష్

సుజనా చౌదరి ను పరామర్శించిన సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ వల్లూరి జయప్రకాష్

4
0

సుజనా చౌదరి ను పరామర్శించిన సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ వల్లూరి జయప్రకాష్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ( సుజనా చౌదరి) నుబీజేపీ స్పోక్ పర్సన్, సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ పరామర్శించారు. ఈ నెల మొదటి వారంలో సుజనా చౌదరి లండన్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడగా శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ లోనీ తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి వల్లూరి జయప్రకాష్ అడిగి తెలుసుకున్నారు.నిరంతరం ప్రజాక్షేమాన్ని కాంక్షించే సుజనా చౌదరి అతి త్వరగా కోలుకొని తిరిగి ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆయన ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here