సుజనా చౌదరి ఔదార్యం కార్యకర్తకు ఆర్థిక సాయం

Spread the love

 సుజనా చౌదరి ఔదార్యం కా

ర్యకర్తకు ఆర్థిక సాయం 

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో 41 వ డివిజన్లో సోమవారం గుండెపోటుతో మరణించిన జామ రమణ, కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 41 వ డివిజన్ టిడిపి డివిజన్ అధ్యక్షులు పీవీ సుబ్బయ్యతో కలిసి పరామర్శించారు. నిరుపేద అయినటువంటి జామ రమణ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని పివి సుబ్బయ్య సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సిబ్బంది నగదును అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *