సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగాకలిసిన పశ్చిమ బీజేపీ సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు

3
0

సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా
కలిసిన పశ్చిమ బీజేపీ సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి)ను పశ్చిమ నియోజకవర్గ బీజేపీ సీనియర్ నేతలు పోతిన వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు.

మే నెలలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి
కొద్దిరోజుల విశ్రాంతి అనంతరం తిరిగి కోలుకున్నారు..
ఆయనను శనివారం బీజేపీ సీనియర్ నేతలు పోతిన వెంకటేశ్వరరావు, పోతిన అవినాష్ హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఎమ్మెల్యే సుజనా వారిని ఆప్యాయంగా పలకరించారు. దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలతో కోలుకున్నానని త్వరలోనే ప్రజా సేవలో నిమగ్నమవుతాని సుజనా చౌదరి తెలపడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here