సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో టిడిపి నేతలు చేరిక

Spread the love

 విజయవాడ

సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో టిడిపి నేతలు చేరిక

సింగ్ నగర్ 58, 59 డివిజన్ నుండి 300 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు.

పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ శైలజా రెడ్డి.

వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్

బోండా ఉమా అరాచకాలకు ప్రజలు విసుకు చెందారు

సీఎం జగన్ ప్రభుత్వం లోనే ప్రజలకు మేలు.

బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గంలో అవినీతి, భూకబ్జాలు, రౌడీయిజంకి క్యారెట్ అడ్రస్.

సీఎం జగన్ సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతున్నారు

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ మరల ముఖ్యమంత్రి కావాలి.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *