సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

Spread the love

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం: సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు  స్వాగతం పలికారు. అనంతరం లోకేష్  స్వామివారికి పూజలు నిర్వహించారు. వేదపండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *