సింగ్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ను సందర్శించిన సెంట్రల్ శాసన సభ్యులు బొండా ఉమా మహేశ్వర రావు

Spread the love

 సింగ్ నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ను సందర్శించిన సెంట్రల్ శాసన సభ్యులు బొండా ఉమా మహేశ్వర రావు

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన

సెంట్రల్ శాసన సభ్యులు బొండా ఉమా మహేశ్వర రావు ని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కమిటీ ఘనంగా సన్మానించటం జరిగింది…

ఈ సందర్బంగా శాసన సభ్యులు బొండా ఉమా మాట్లాడుతూ.. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ ప్రభు ఆశీస్సులుతో, మీ అందరి సహకారం తో ఘన విజయం సాధించటం జరిగింది.. మీ అందరూ నాకు సహకరించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.. మీకు గానీ, చర్చి విషయం గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా నాతో చెప్పండి, మీ అందరికీ సేవకుడు గా అండగా ఉంటాను అని అన్నారు.

అనంతరం చర్చి కమిటీ మెంబెర్స్ మాచర్ల దానియేలు, విశ్వనాధపల్లి జవహర్ బాబు, కొడాలి రాజా వంశీ లు బొండా ఉమా మహేశ్వర రావు ని సాలువా, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.. అనంతరం కేకు కట్ చేసి చిన్నారులకు పంచారు

ఈ కార్యక్రమం లో నవనీతం సాంబశివరావు, యలవర్తి శ్రీకాంత్, దివి. ఉమా, చల్లగాలి అనిల్, వేల్పుల రాజేష్, బెజ్జం జయపాల్, పైడి శ్రీను,గండి. ఇందిరా ,కంచి ధన శేఖర్, ఆలేటి వినయ్, నవిల అశోక్,బుదాల సురేష్, తాటి దుర్గారావు, తాటి బెనర్జీ, షేక్ బాషా, చింతపల్లి యేసేబు,జగన్నాధం సాంబశివరావు, బుదాల అబ్రహం పూనూరు జోసెఫ్ , పల్లె ప్రకాష్ , తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *