సాయిబాబా మందిరంలో గురువారం పూజలు చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి బాబా ఆశీస్సులు ఉండాలని

Spread the love

 సాయిబాబా మందిరంలో గురువారం పూజలు చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి బాబా ఆశీస్సులు ఉండాలని

పాత రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో సాయిబాబా మందిరంలో గురువారం పూజలు చేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి బాబా ఆశీస్సులు ఉండాలని ఆలయ కమిటీ నిర్వాహకులు సుజనాని వేద ఆశీర్వచనం ఇచ్చి బాబా ఆశీస్సులు ఉంటాయన్నారు

ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు

అడ్డూరి శ్రీరామ్ పోతిన బేస్ కంటేశ్వరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేత కె.నాగుల్ మీరా, సిపిఐ నేత దోనేపూడి శంకర్ ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *