Home Political news సరస్వతీ దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కుటుంబ... Political newspublic news సరస్వతీ దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కుటుంబ సభ్యులతో కలిసి By Channel 18 Telugu - October 10, 2024 3 0 FacebookTwitterPinterestWhatsApp బుధవారం మూలా నక్షత్రం (అమ్మవారి జన్మ నక్షత్రం) రోజున సరస్వతీ దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు