• Home
  • Andhra Pradesh
  • Telangana
  • Political news
  • Crime News
  • National
  • world
Channel18telugu
No Result
View All Result
No Result
View All Result
Channel18telugu
No Result
View All Result

సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి

Channel 18 Telugu by Channel 18 Telugu
June 14, 2025
in Andhra Pradesh
0
సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి

పత్రికా ప్రకటన
14 June 2025

సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి

సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై 30 సంఘాలు కలిపి విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో సమావేశం తమ ప్రధాన డిమాండ్లు అయిన సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ అమలు, సర్వీస్ నిబంధనలు, స్పష్టమైన జాబ్ చార్ట్లు అమలు, ప్రమోషన్లు అంతర్ జిల్లా బదిలీలు, సొంత మండలంలో ఉద్యోగం చేసుకుని వెసులుబాటు కల్పించాలనే డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. అలాగే జూలై 12వ తేదీన విజయవాడలో జరుపుకునే
మొట్టమొదటి పదివేల ఉద్యోగులతో ఆత్మ గౌరవ సభను జయప్రదం చేయాలని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే స్వర్ణాంధ్ర 2047 లో సచివాలయ ఉద్యోగులందరినీ భాగస్వామిగా చేయాలని మా యొక్క సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తానని సభ ముఖంగా తెలియచేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జి జోసెఫ్ కిషోర్, టి కోటేశ్వరరావు, టి ప్రభాకర్, వి శ్రీనివాస్, ఎం రాజ్యలక్ష్మి, టి దుర్గాప్రసాద్, పి నరసింహారావు, అప్పికట్ల కిషోర్, కె వి రాజేష్ బాబు, k s k వెస్లీ, జయకర్, మహబూబ్ బాషా, అనుషా, అనురాధ, షణ్ముక్, పి రాజు, దుర్గా ప్రసాద్, వెంకటేశ్వర్లు, రాజు, మజిమున్నిసా, తిరుమున్నిసా, సత్యనారాయణ, మొజెస్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు అందజేత.

Next Post

తెనాలి లో దళిత యువకులపై తాలిబన్ దాడిని నిరసిస్తూ ఈనెల 28న చలో తెనాలి..

Next Post
తెనాలి లో దళిత యువకులపై తాలిబన్ దాడిని నిరసిస్తూ ఈనెల 28న చలో తెనాలి..

తెనాలి లో దళిత యువకులపై తాలిబన్ దాడిని నిరసిస్తూ ఈనెల 28న చలో తెనాలి..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Disclaimer
  • Privacy
  • Advertisement
  • Contact Us

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.