సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు

Spread the love

 అమరావతి

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు. 

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. 

పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ సీఎంను కలిశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *