మెరుగైన
వైద్యం అందించాలి
షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో తనిఖీ చేసిన పశ్చిమ శాసనసభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ జూన్ 27
ప్రజలకు మెరుగైన
వైద్యం అందించాలని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి వైద్య అధికారులకి ఎమ్మెల్యే సుజనా చౌదరి హెచ్చరికలు జారీ చేశారు.
గురువారం కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రి ని
ఆయన తనిఖీలు చేశారు.
ఆస్పత్రిలో ఉన్న పేషంట్లతో వైద్యం ఏ విధంగా అందుతోందని, వైద్య సిబ్బంది సహకరిస్తున్నారా.. లేదా వైద్య సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు.. ఏ ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి విచ్చేశారు మందులన్నీ ఇస్తున్నారా
. రక్త పరీక్షలు ఏ విధంగా సేకరిస్తున్నారు..
అనే విషయాలపై నేరుగా పేషెంట్లు తో మాట్లాడుతూ ఇదే సందర్భంలో వైద్య అధికారులతో సుజనా చౌదరి తగు సూచనలు చేశారు . ఆసుపత్రికి విచ్చేసిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని మంచి మందులు ఇవ్వాలని ఆస్పత్రి సూపరిండెంట్ శాంతి కిరణ్ కు తెలియజేశారు ఆస్పత్రిలో నెలకొన్న పలు సమస్యలపై జిల్లా కోఆర్డినేటర్ ( హెల్త్ సర్వీసెస్) చిన కోటి నాయక్ తో చర్చించారు.
ఈ తనిఖీల కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెడ్ నర్స్ వెంకటేశ్వరమ్మ, నాగరాజు లలిత తదితర సిబ్బందితో పాటు
తెలుగుదేశం రాష్ట్ర నేత
వీడియో పాయింట్స్
ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో అన్ని సమస్యలుగానే ఉన్నాయి అవకతవకలు ఉన్నాయి హాస్పిటల్లో పై తగిన చర్యలు తీసుకుంటానని ఈ పశ్చిమ నియోజకవర్గంలో రెండు లక్షల 50 వేల మంది ఉన్నారు వీళ్ళకి 25 వేల మందికి ఒక హాస్పిటలని తర్వాత పదివేల మందికి ఒక హాస్పటల్ ఏర్పాటు చేయాలని ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ గారు ఉన్నారు వారికి తెలియపరిచి ప్రత్యేకమైన పశ్చిమ నియోజకవర్గం లో మంచి మెరుగైన హాస్పిటల్ ని అభివృద్ధిగా అందిస్తానని మీడియాతో పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం ఎస్ బేక్ జనసేన పార్టీ ఆంధ్ర ఎన్నికల కన్వీనర్ బాడితి శంకర్
49 డివిజన్ కార్పొరేటర్ బొల్ల విజయ్ కుమార్
50 డివిజన్ కార్పొరేటర్ బోయ సత్య బాబు
37వ డివిజన్ మండల అధ్యక్షుడు నీలం ఠాగూర్
టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి చంటి
ఎన్టీఆర్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఓబీసీ మచ్చ రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వరు బుల్లబ్బాయి బిజెపి కార్యదర్శి ఉమాకాంత్ బిజెపి నాయకులు పిచ్చయ్య బిజెపి నాయకులు బేస్ కంటేశ్వరుడు బిజెపి నాయకులు పైలా సతీషు టిడిపి నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు బిజెపి నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు జనసేన నాయకులు వివిధ డివిజన్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు