ఎన్టిఆర్, జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో ఏం చేసియున్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో ఉన్న సాలిగ్రామంపై దీపావళి పండుగను పురస్కరించుకొని సూర్యకిరణాలు ప్రజ్వరిల్లుతున్న దృశ్యంమీ V V B9 న్యూస్ చానల్ లో చూడండి..
![]()
