శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి ఆలయమునకు విచ్చేసిన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని) దంపతుల వారు

Spread the love

 శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి ఆలయమునకు విచ్చేసిన  విజయవాడ పార్లమెంటు సభ్యులు  కేశినేని శివనాధ్(చిన్ని) దంపతుల వారు

03-08-2024:

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,విజయవాడ: 

  శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి ఆలయమునకు విచ్చేసిన  విజయవాడ పార్లమెంటు సభ్యులు  కేశినేని శివనాధ్(చిన్ని) దంపతుల వారు..

వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు 

శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి  శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేసినారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *