శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలసి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ వారి కార్యదర్శి ఎం.హరి జవహర్ లాల్, IAS

Spread the love

 తేది.24-06-2024:

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:        

     శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు కుటుంబసభ్యులతో కలసి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ వారి కార్యదర్శి ఎం.హరి జవహర్ లాల్, IAS 

వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి గోగినేని లీలాకుమార్ 

అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *