శ్రీరంగ భువన విజయం సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ కార్యాలయం వద్ద జులై4.వ తేదీన స్వర్గీయ వంగవీటి మోహన

Spread the love

 శ్రీరంగ భువన విజయం సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ కార్యాలయం వద్ద జులై4.వ తేదీన స్వర్గీయ వంగవీటి మోహన

రంగా  రావు జయంతి సందర్భంగా పూజ  కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమ నిర్వాహకులు గొట్టుపల్లి రేణు నాగ ఉమామహేశ్వరరావు (వ్యవస్థాపక అధ్యక్షులు), *రంగా  ముఖ్య అనుచరులు వన్నె0 రెడ్డి రాధాకృష్ణ, మహంతి  రమణారావు, చిన్ని కృష్ణ, గొట్టుపల్లి పార్వతి, బెల్లంకొండ రామకృష్ణ తదితర స్థానిక నేతలు హాజరవుతారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *