శబరిమల – రోజుకు 90 వేల మంది భక్తులకు అనుమతి..!!

Spread the love

శబరిమల – రోజుకు 90 వేల మంది భక్తులకు అనుమతి..!!

మండల మరియు మకరవిళక్కు పూజ సమయంలో రోజుకు 90,000 మంది భక్తులను అనుమతించాలని శబరిమల దేవస్వం బోర్డు సమావేశం నిర్ణయించింది.

నవంబర్ 1 నుండి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా 70,000 మంది మరియు స్పాట్ బుకింగ్ ద్వారా 20,000 మంది దర్శనం కోసం బుక్ చేసుకోవచ్చు.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻

Loading